Sunday, December 20, 2009

వసంతం లాంటి స్నేహం..!




ఆశల్ని, ఆకుల్ని
నిర్దాక్షిణ్యంగా
శిశిరం రాల్చేసినా -
తొలకరిలో
తొలిచిగురులతో..
ఓదారుస్తుంది వసంతం..
నిరాశ రాత్రికి,
ఆలోచలనల పగలుకి..
మధ్య కదిలే జీవితంలో
ఓ మంచి స్నేహం కూడా అంతే..!
పెరుగు.సుజనారామం